జీవీ ప్రకాష్ ‘బ్యాచిలర్’ చిత్రంలో హీరోయిన్గా నటించిన దివ్య భారతి గ్లామర్ పండిస్తూ ఎక్స్పోజింగ్ చేయడంలో అగ్రహీరోయిన్లను మించిపోతోంది. తన తొలి చిత్రంలో వచ్చిన పేరును కాపాడుకునేందుకు ఆమె చేయని ప్రయత్నమంటూ లేదు. ఇందుకోసం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. ఆమె అందాల ఆరబోతను చూసిన సీనియర్ నటీమణులు సైతం విస్తుపోతున్నారు. ప్రస్తుతం మాల్దీవుల్లో పర్యటిస్తున్న దివ్య భారతి సముద్ర అందాలే ఆశ్చర్యపడేలా ఎక్స్పోజింగ్ చేసింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలను చూసిన కొందరు హీరోయిన్లు టెన్షన్ పడుతున్నారు. ఆ మేరకు సీనియర్ హీరోయిన్లకు టఫ్ ఇచ్చేలా ఎక్స్‌పోజింగ్‌కు సై అంటూ సంకేతాలిచ్చింది. ఇదిలావుంటే, ‘బ్యాచిలర్’ సినిమా తర్వాత దివ్య భారతి నటించే చిత్రాల వివరాలు వెల్లడికావాల్సి ఉంది.