బాస్‌...మాస్‌

ABN , First Publish Date - 2022-09-29T05:42:24+05:30 IST

రవితేజతో ‘ఖిలాడి’ అనంతరం నిర్మాత కోనేరు సత్యనారాయణ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు....

బాస్‌...మాస్‌

రవితేజతో ‘ఖిలాడి’ అనంతరం నిర్మాత కోనేరు సత్యనారాయణ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. హావిష్‌ హీ రోగా నటిస్తున్న ఈ  చిత్రానికి ‘ఎస్‌ బాస్‌’ అనే టైటిల్‌ ఖరారయింది. మాస్‌ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘భాగమతి’ ఫేం అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మానందం కీలకపాత్రలో నటిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి అనూ్‌పరూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్‌


Updated Date - 2022-09-29T05:42:24+05:30 IST