అంతఃపురంలో ఏం జరిగింది?
ABN , First Publish Date - 2021-12-18T05:22:39+05:30 IST
తమిళ సూపర్‌హిట్ హారర్ కామెడీ ఫ్రాంఛైజీ ‘అరణ్మణై’లో వచ్చిన తాజా చిత్రం ‘అరణ్మణై 3’. ‘అంతఃపురం’ పేరుతో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 31న థియేటర్లలలో విడుదల చేస్తున్నారు....

తమిళ సూపర్‌హిట్ హారర్ కామెడీ ఫ్రాంఛైజీ ‘అరణ్మణై’లో వచ్చిన తాజా చిత్రం ‘అరణ్మణై 3’. ‘అంతఃపురం’ పేరుతో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 31న థియేటర్లలలో విడుదల చేస్తున్నారు. ఆర్య, రాశీఖన్నా జంటగా నటించారు. ఆండ్రియా జెర్మియా, సాక్షి అగర్వల్ , దివంగత హాస్యనటుడు వివేక్, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు. సుందర్ సి. దర్శకత్వం వహించారు. ఖుష్బూ సుందర్ నిర్మాత. సంగీతం: సి. సత్య. సినిమాటోగ్రఫీ: యు.కె సెంథిల్ కుమార్.