‘అణ్ణాత్తే’ టీజర్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నారు.

ABN , First Publish Date - 2021-10-12T06:22:26+05:30 IST

రజనీకాంత్‌ కథానాయకుడిగా దర్శకుడు శివ రూపొందించిన ‘అణ్ణాత్తే’ టీజర్‌ను ఈ నెల 14 సాయంత్రం ఆరు గంటలకు విజయదశమి సందర్భంగా విడుదల చేయనున్నారు...

‘అణ్ణాత్తే’ టీజర్‌ను ఈ నెల 14న  విడుదల చేయనున్నారు.

రజనీకాంత్‌ కథానాయకుడిగా దర్శకుడు శివ రూపొందించిన ‘అణ్ణాత్తే’ టీజర్‌ను ఈ నెల 14 సాయంత్రం ఆరు గంటలకు విజయదశమి సందర్భంగా విడుదల చేయనున్నారు. తొలుత ఎస్పీబీ ఆలపించిన హీరో పరిచయ గీతాన్ని... ఇటీవల రజనీ, నయనతారపై తెరకెక్కించిన మెలొడీ ‘సారా కాట్రే...’ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా నవంబర్‌ 4న సినిమా విడుదల కానుంది.


Updated Date - 2021-10-12T06:22:26+05:30 IST