విభిన్న ప్రేమకథ

ABN , First Publish Date - 2021-11-23T05:35:09+05:30 IST

శ్రీకాంత్‌ బైరోజు, గీతికా రతన్‌ జంటగా నటించిన లవ్‌స్టోరీ ‘నువ్వుంటే నా జతగా’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది...

విభిన్న ప్రేమకథ

శ్రీకాంత్‌  బైరోజు, గీతికా రతన్‌ జంటగా నటించిన లవ్‌స్టోరీ ‘నువ్వుంటే నా జతగా’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ‘రొటీన్‌ లవ్‌ స్టోరీ కాదు’ అనేది ట్యాగ్‌లైన్‌. చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేస్తున్నట్లు నిర్మాత సుమలత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జ్ఞాని, ఫొటోగ్రఫీ: అల్లు సుకుమార్‌, ఎడిటింగ్‌: కార్తిక్‌ గుర్రం, రచన, దర్శకత్వం: సంజయ్‌ కర్లపూడి.

Updated Date - 2021-11-23T05:35:09+05:30 IST