‘30 వెడ్స్‌ 21’ సీజన్‌ 2 రెడీ!

ABN , First Publish Date - 2022-01-30T23:13:48+05:30 IST

డిజిటల్‌ వీక్షకులకు లాక్‌డౌన్‌లో విపరీతంగా అలరించిన ‘30 వెడ్స్‌ 21’ వెబ్‌ సిరీస్‌ మరోసారి సందడి చేయడానికి సిద్ధమైంది. చైతన్య, అనన్య జోడికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి. పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్న రెండో సీజన్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

‘30 వెడ్స్‌ 21’ సీజన్‌ 2 రెడీ!

డిజిటల్‌ వీక్షకులకు లాక్‌డౌన్‌లో విపరీతంగా అలరించిన ‘30 వెడ్స్‌ 21’ వెబ్‌ సిరీస్‌ మరోసారి సందడి చేయడానికి సిద్ధమైంది. చైతన్య, అనన్య జోడికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి. పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్న రెండో సీజన్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం రెండో సీజన్‌కి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. సోమవారం ఈ సిరీస్‌ టీజర్‌ను విడుదల చేయనున్నారు. 




Updated Date - 2022-01-30T23:13:48+05:30 IST