Chiranjeevi: షార్జా స్టేడియంలో చిరంజీవి సందడి
ABN , Publish Date - Jan 18 , 2025 | 10:32 AM
షార్జా స్టేడియంలో మెగాస్టార్ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
షార్జా స్టేడియంలో మెగాస్టార్(Mega Star Chiranjeevi) సందడి చేశారు. యూఏఈలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (League T20) మ్యాచ్లో చిరంజీవి (chiranjeevi) పాల్గొన్నారు. శుక్రవారం దుబాయ్ కే)పిటల్స్, షార్జా వారియర్జ్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌ను ఐసీసీ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్‌కుమార్‌తో కలిసి చూశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.