Hey Chikitha:  పవన్ కళ్యాణ్ పాట సినిమాకు టైటిల్ 

ABN , Publish Date - Feb 16 , 2025 | 12:44 PM

వైఫ్ ఆఫ్ ఫేమ్ అబినవ్ మణికంట(Abhinav Manikanta), దివిజ ప్రభాకర్(DIvija), తన్మయి హీరో, హీరోయిన్లగా  చిత్రం  'హే చికితా' (Hey Chikitha Movie)).



వైఫ్ ఆఫ్ ఫేమ్ అబినవ్ మణికంట(Abhinav Manikanta), దివిజ ప్రభాకర్(DIvija), తన్మయి హీరో, హీరోయిన్లగా  చిత్రం  'హే చికితా' (Hey Chikitha Movie)). అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్లపై ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ , 'గరుడవేగ' అంజి కలిసి (garudavega anji)నిర్మిస్తున్నారు.  ధన్‌రాజ్ లెక్కల  దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. 30 years పృథ్వీ రాజ్, డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రభాకర్, డైరెక్టర్ వీర శంకర్, బలగం సుజాత,  సాయి నాయుడు, అశోక్ వర్ధన్, నేత, సాయి కౌశిక్, క్రాంతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రలో మై విలేజ్ షో అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్ నటిస్తున్నారు.  ఈ సినిమా టైటిల్ ని డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupati) లాంచ్ చేశారు. అనుసూయ భరద్వాజ్, సాయి రాజేష్ ,వశిష్ట ఎన్ సింహ సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు.

వాలెంటైన్స్  సందర్భంగా  షూటింగ్ ప్రారంభమైయింది. తెలంగాణ, ఆంద్రాలోని పలు అద్భుతమైన లొకేషన్ లో శర వేగంగా షూటింగ్ జరుపుకోనుంది. చరణ్ అర్జున్ అద్భుతమైన సంగీతాని అందించిన ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా 'గరుడవేగ' అంజి చేయునున్నారు. ఎడిటర్ గా మధు  పని చేస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవిందర్ బెక్కం.
 

Updated Date - Feb 16 , 2025 | 12:45 PM