Harish Shankar: ఉస్తాద్ కథ ఎక్కడిదాకా వచ్చిందంటే..
ABN , Publish Date - Mar 30 , 2025 | 10:57 AM
దర్శకుడు హరీశ్ శంకర్... ఉస్తాద్ భగత్‌సింగ్ అప్‌డేట్ ఏమిచ్చారు కథ ఎక్కడిదాకా వచ్చింది గమ్యం కన్నా గమనాన్ని ఆస్వాదించడంతో ఉన్న ఆనందం ఏంటి?
దర్శకుడు హరీశ్ శంకర్...
ఉస్తాద్ భగత్‌సింగ్ అప్‌డేట్ ఏమిచ్చారు కథ ఎక్కడిదాకా వచ్చింది
సల్మాన్ తో సినిమా సంగతి ఏంటి?
గమ్యం కన్నా గమనాన్ని ఆస్వాదించడంతో ఉన్న ఆనందం ఏంటి?
ఆయన జీవితంలో షాక్ ఇచ్చిన అంశం ఏంటి?
తండ్రికి ట్యాబ్ కొనివ్వడం వల్ల వచ్చిన సమస్య ఏంటి?
మంచి దర్శకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి?
ఆయన దృష్టిలో దురలవాట్లు అంటే ఏంటి?
పవన్ కల్యాణ్ కోసం ఎన్నికల ముందు ఒక స్క్రిప్ట్ అనుకున్నాం. ఆ తర్వాత కొన్ని మార్పులు చేశాం. ఇప్పుడు అంతా రెడీ. కల్యాణ్‌గారి డేట్స్ చూసుకొని, త్వరలోనే సినిమా ప్రారంభిస్తాం. నేను మాత్రం మూడు నాలుగేళ్ల నుంచి సిద్థంగానే ఉన్నా.
ప్రస్తుతం చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. కేవీఎన్, మైత్రీ మూవీ మేకర్స్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ఒప్పుకున్నా. ఇక సల్మాన్ విషయానికి వేస్త ఇప్పటి దాకా రెండు మీటింగ్స్ అయ్యాయి. మేమిద్దరం సినిమాను ఒకే కోణం నుంచి చూస్తున్నాం. అంతే కాకుండా ఎలాంటి కథ తీయాలనే విషయంపై ఏకాభిప్రాయం ఉంది. సల్మాన్‌తో త్వరలోనే సినిమా ఉంటుంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
దర్శకుడు హరీష్ శంకర్ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.