Dil Raju: ఐటీ సోదాలు జరుగుతుండగా 'దిల్ రాజు' తల్లికి అస్వస్థత
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:54 PM
Dil Raju: నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థత గురయ్యారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందంటే..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో మూడో రోజు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెని ఐటీ శాఖకు సంబంధించిన వెహికిల్‌లోనే హాస్పిటిల్‌కు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. వీరితో పాటు ఐటీ శాఖకు సంబంధించిన మహిళా అధికారి వెళ్లారు.
ఈ వార్త అప్డేట్ చేయబడుతుంది.