Ap Deputy CM: మహాకుంభమేళాకు పవన్ ఫ్యామిలీ.. 

ABN , Publish Date - Feb 18 , 2025 | 09:46 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌  ప్రయాగ్‌ రాజ్‌లో వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళాకు  (Pawan Kalyan) కుటుంబసమేతంగా వెళ్లారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (APDCM) ప్రయాగ్‌ రాజ్‌లో వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళాకు  (Pawan Kalyan) కుటుంబసమేతంగా వెళ్లారు.

pawankalyan.Prayagraj

అక్కడ తన సతీమణి అన్నా అన్నాలెజినోవా(Anna Leznova) కుమారుడు అకీరాతో (Akira) కలిసి పుణ్య స్నానం ఆచరించారు.

pawankalyan.Prayagraj

పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు గంగా హారతి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో ఆయన స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు. 

pawankalyan.Prayagraj

Updated Date - Feb 18 , 2025 | 10:00 PM