OTT: ఈవారం.. ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే! ఆ ఐదు చాలా స్పెషల్
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:41 PM
జూన్ మొదటి వారం ఓటీటీలలో దాదాపు 200 సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీ (𝐎𝐓𝐓) లలో సినిమాల జాతర భారీగానే ఉంనుంది. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ప్రముఖమైన ఓటీటీ యాప్స్‌లలో ఈ జూన్ మొదటి వారంలో దాదాపు 200 సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అయితే ఎప్పుడు లేని విధంగా జియో హాట్ స్టార్ ఫస్ట్ టైం నెట్‌ఫ్లిక్స్‌తో పోటీ పడి మరి కంటెంట్‌ను వదులుతుంది. ఈ సారి ఈ యాప్ నుంచే చాలా సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే తెలుగులో అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈటీవీ విన్‌లో పెళ్లి కానీ ప్రసాద్‌తో సహా మరో మూడు, నాలుగు చిన్న బడ్జెట్ స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‌కు వస్తుండగా జియోలో ఇప్పటికే తుడరుమ్ , టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాలు వచ్చేశాయి. వీటితో పాటు దేవిక అండ్ డానీ సిరీస్, నెట్‌ఫ్లిక్స్‌లో జాట్, అమోజాన్ ప్రైమ్‌లో సిన్నర్స్, సన్ నెక్స్ట్ ఓటీటీ (𝐎𝐓𝐓) లో లాల్ సలామ్ వంటి సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. సో.. ఈ వీకెండ్ మీరు చూడానుకునే బాషా చిత్రాన్ని ఈ క్రింది లిస్టులో ఒకసారి చూసుకుని మీకు నచ్చిన మూవీ చూసి వీకెండ్ గడపండి. మొత్తంగా ఈ వారం.. ఓటీటీకి వచ్చిన సినిమాల్లో తుడరుమ్, టూరిస్ట్ ఫ్యామిలీ, సిన్నర్స్, జాట్, లాల్ సలామ్ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉండనున్నాయి.
𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞
Jio Hotstar
Gajaana (Hindi) Now Streaming
Tourist Family (Tamil) Now Streaming
Below Deck : Season 12 (English) Now Streaming
The Mortician (English) (Documentry) Now Streaming
Deadly Waters With CaptainLee S1 (Docuseries) Now Streaming
Night Court : Season 3 (English) 𝐉𝐮𝐧𝐞 𝟓
Y2K (English) 𝐉𝐮𝐧𝐞 𝟔
Get Away (English) 𝐉𝐮𝐧𝐞 𝟔
Predator: Killer of Killers (English) 𝐉𝐮𝐧𝐞 𝟔
Devika And Danny (Telugu + Multi) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟔
Phineas And Ferb : S5 (English) [Animation] 𝐉𝐮𝐧𝐞 𝟔
Resident Alien: Season 4 (English) 𝐉𝐮𝐧𝐞 𝟕
Ocean: David Attenborough (English) 𝐉𝐮𝐧𝐞 𝟖
Padakkalam (Malayalam) June 10
Netflix
Sara: Woman in the Shadow (Italian) [Series] Now Streaming
Power Moves With Shaquille ONeal (English) Now Streaming
One Of Them Days (English) Now Streaming
Ginny And Georgia : Season 3 (English) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟓
KO (French) 𝐉𝐮𝐧𝐞 𝟔
JAAT (Hindi) 𝐉𝐮𝐧𝐞 𝟔
STRAW (English) 𝐉𝐮𝐧𝐞 𝟔
The Survivors (English) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟔
Mercy For None (Korean) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟔
Becoming Led Zeppelin (English) 𝐉𝐮𝐧𝐞 𝟕
PrimeVideo
Sinners (English) Rent Now Streaming
The Fire And The Moth (2025, English) Nigerian Now Streaming
Stolen (Hindi) Now Streaming
TheSurfer (English) 𝐉𝐮𝐧𝐞 𝟔
MagicFarm (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟔
Emmanuelle (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟔
HurryUpTomorrow (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟔
LionsgatePlay
Highforces Hongkong Chinese film (Mandarin, Hi, Ta, Tel) 𝐉𝐮𝐧𝐞 𝟔
HULU
Presence (English) Now Streaming
ETv Win
Amruthavalli(Telugu) Streaming Now
Jigel (Telugu)
Pelli Kaani Prasad (Telugu) 𝐉𝐮𝐧𝐞 𝟓
DearDaddy (Telugu) 𝐉𝐮𝐧𝐞 𝟖
Sunnxt
Lal Salaam (Tamil) 𝐉𝐮𝐧𝐞 𝟔
AhaTamil
Vadakkan (Tamil) 𝐉𝐮𝐧𝐞 𝟔
Zee5
Chhal Kapat: The Deception (Hindi) 𝐉𝐮𝐧𝐞 𝟔
Manorama Max
Pattth (Malayalam) 𝐉𝐮𝐧𝐞 𝟔
Simply South
Tourist Family (Tamil) Now Streaming
Tentkotta
Tourist Family (Tamil) Now Streaming
HBO Max
Parthenope (English) 𝐉𝐮𝐧𝐞 𝟔
The Alto Knights (English) 𝐉𝐮