Next on Netflix: ‘స్క్విడ్ గేమ్ 3’ టు ‘వెన్స్‌డే 2’ వరకు.. 2025లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే వెబ్ సిరీస్‌ల లిస్ట్ వచ్చేసింది..

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:00 PM

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 2025 సంవత్సరంలో స్ట్రీమింగ్‌కు రానున్న వెబ్ సిరీస్‌ల వివరాలను ప్రకటించింది. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో 2025లో వచ్చే బిగ్ స్టార్స్, ఎపిక్ సినిమాల లిస్ట్‌ని ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. ఇప్పుడు వెబ్ సిరీస్‌ల లిస్ట్‌లో తమ వీక్షకులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ 2025లో వచ్చే వెబ్ సిరీస్‌ల వివరాలివే..

Netflix 2025 Web Series

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రీసెంట్‌గా టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ బొనాంజా అంటూ ఈ 2025వ సంవత్సరంలో వచ్చే తెలుగు సినిమాల లిస్ట్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. బిగ్ స్టార్స్, ఎపిక్ సినిమాలని అనౌన్స్ చేసి.. తమ వీక్షకులకు ముందస్తుగానే 2025లో ఎంటర్‌టైన్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేసింది. ఒక్క టాలీవుడ్ అనే కాదు.. అన్ని ఇండస్ట్రీలలోని 2025లో రాబోయే ఎపిక్ సినిమాల లిస్ట్‌ని వదిలి ఓ పండగ వాతావరణం క్రియేట్ అయ్యేలా చేసింది నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం. సినిమాలతో పాటు బుధవారం లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ‘నెక్ట్స్ ఆన్ నెట్‌ఫ్లిక్స్’ (Next on Netflix) వేడుకలో 2025లో వచ్చే వెబ్ సిరీస్‌ల లిస్ట్‌ని అనౌన్స్ చేసి.. తమ వీక్షకులకు టీమ్ భారీ ట్రీట్ ఇచ్చింది.


ఈ అనౌన్స్‌మెంట్‌లో నెట్‌ఫ్లిక్స్ యూజర్స్ ఎంతగానో వేచి చూస్తున్న ‘జిన్నీ అండ్ జార్జియా’, ‘స్ట్రేంజర్ థింగ్స్’, ‘స్క్విడ్ గేమ్’ వంటి తదుపరి సీజన్‌ల అప్డేట్స్‌తో పాటు ‘కోర్ట్ ఆఫ్ గోల్డ్, సర్వైవింగ్ బ్లాక్ హాక్ డౌన్, ది రెసిడెన్స్’ వంటి సరికొత్త వెబ్ సిరీస్‌ల వివరాలను మంత్లీ వారిగా అనౌన్స్ చేయడం విశేషం. ఈ అప్డేట్‌లో వీక్షకులను ఎంతగానో మెప్పించిన బ్లాక్‌బస్టర్ సిరీస్‌ల తదుపరి సీజన్‌ల స్ట్రీమింగ్ వివరాలను సైతం నెట్‌ఫ్లిక్స్ రివీల్ చేసింది. ఈ అప్డేట్ ప్రకారం ‘‘స్క్విడ్ గేమ్’ సీజన్ 3 జూన్ 27 నుండి స్ట్రీమింగ్‌కు రానుండగా.. ‘వెన్స్‌డే’ సీజన్ 2, ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్ 5, ‘జిన్నీ అండ్ జార్జియా’ సీజన్ 3, ‘ఎమిలీ ఇన్ పారిస్’ సీజన్ వంటి సిరీస్‌లు ఈ సంవత్సరంలోనే వీక్షకుల ముందుకు రానున్నాయి.


నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన 2025లో వచ్చే వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇదే:

జనవరి:

1. WWE మండే నైట్ RAW – జనవరి 6 (స్ట్రీమింగ్ అవుతోంది)

2. అమెరికన్ ప్రైమ్‌వాల్ – జనవరి 9 (స్ట్రీమింగ్ అవుతోంది)

3. సకామోటో డేస్ S1 పార్ట్ 1 – జనవరి 11 (స్ట్రీమింగ్ అవుతోంది)

4. ది నైట్ ఏజెంట్ S2 – జనవరి 23 (స్ట్రీమింగ్ అవుతోంది)

5. అమెరికన్ మ్యాన్‌హంట్: O.J. సింప్సన్ – జనవరి 29 (స్ట్రీమింగ్ అవుతోంది)

6. మో S2 – జనవరి 30 (స్ట్రీమింగ్ అవుతోంది)

7. ది రిక్రూట్ S2 – జనవరి 30 (స్ట్రీమింగ్ అవుతోంది)


ఫిబ్రవరి:

1. ఆపిల్ సైడర్ వెనిగర్ – ఫిబ్రవరి 6

2. స్వీట్ మాగ్నోలియాస్ S4 – ఫిబ్రవరి 6

3. సర్వైవింగ్ బ్లాక్ హాక్ డౌన్ – ఫిబ్రవరి 10

4. కోబ్రా కై S6 (పార్ట్ 3) – ఫిబ్రవరి 13

5. లవ్ ఈజ్ బ్లైండ్ S8 – ఫిబ్రవరి 14

6. అమెరికన్ మర్డర్: గాబీ పెటిటో – ఫిబ్రవరి 17

7. కోర్ట్ ఆఫ్ గోల్డ్ – ఫిబ్రవరి 18

8. జీరో డే – ఫిబ్రవరి 20

9. ది సాగ్ అవార్డ్స్ – ఫిబ్రవరి 23

10. ఫుల్ స్వింగ్ S3 – ఫిబ్రవరి 25

11. రన్నింగ్ పాయింట్ – ఫిబ్రవరి 27


మార్చి:

1. విత్ లవ్, మేఘన్ – మార్చి 4

2. టైలర్ పెర్రీస్ బ్యూటీ ఇన్ బ్లాక్ S1 పార్ట్ 2 – మార్చి 6

3. అమెరికన్ మ్యాన్‌హంట్: ఒసామా బిన్ లాడెన్ – మార్చి 10

4. ఎవ్రీబడీస్ లైవ్ విత్ జాన్ ములానీ – ​​మార్చి 12 (వీక్లీ)

5. టెంప్టేషన్ ఐలాండ్ – మార్చి 12

6. అడ్లొసెన్స్ – మార్చి 13

7. ది రెసిడెన్స్ – మార్చి 20

8. సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్ S2 – మార్చి 27


ఏప్రిల్:

1. డెవిల్ మే క్రై – ఏప్రిల్ 3

2. యు S5 (ఫైనల్ సీజన్) – ఏప్రిల్ 24

జూన్:

1. జిన్నీ & జార్జియా S3 – జూన్ 5

2. స్క్విడ్ గేమ్ S3 – జూన్ 27

జూలై:

1. సకామోటో డేస్ S1 పార్ట్ 2

ఆగస్ట్:

1. కత్రినా: కమ్ హెల్ అండ్ హై వాటర్

స్ప్రింగ్ అండ్ సమ్మర్ సీజన్‌లో వచ్చే వెబ్ సిరీస్‌ల వివరాలు

1. నార్త్ ఆఫ్ నార్త్ (స్ప్రింగ్ 2025)

2. ఆస్టెరిక్స్ & ఒబెలిక్స్: ది బిగ్ ఫైట్ (స్ప్రింగ్ 2025)

3. బిగ్ మౌత్ S8 (ఫైనల్ సీజన్) (స్ప్రింగ్ /సమ్మర్ 2025)

4. అన్‌టైటిల్డ్ SEC ఫుట్‌బాల్ సిరీస్ (సమ్మర్ 2025)

5. లాంగ్ స్టోరీ షార్ట్ (ఫాల్ 2025)


ఇంకా 2025లో స్ట్రీమింగ్‌ లిస్ట్‌లో ఉన్న సిరీస్‌లు:

1. A Man on the Inside S2

2. The Abandons

3. America's Sweethearts: Dallas Cowboys Cheerleaders S2

4. America's Team: The Gambler and His Cowboys

5. Battle Camp

6. The Beast in Me

7. BET

8. Black Mirror S7

9. Black Rabbit

10. Building the Band

11. Chef's Table: Legends

12. Death by Lightning

13. Department Q

14. The Diplomat S3

15. Emily in Paris S5

16. Forever

17. Formula 1: Drive to Survive S7

18. The Four Seasons

19. FUBAR S2

20. Gabby's Dollhouse S11

21. Gone Girls: The Long Island Serial Killer

22. Haunted Hotel (fka The Undervale)

23. Jurassic World: Chaos Theory S3

24. Leanne

25. Love on the Spectrum S3


26. Million Dollar Secret

27. MONSTER S3

28. My Life with the Walter Boys S2

29. NFL Christmas Game Day

30. Nobody Wants This S2

31. Power Moves

32. Pulse

33. Ransom Canyon

34. The Sandman S2

35. The Seven Dials Mystery

36. Tyler Perry's She the People

37. Sirens

38. Starting 5 S2

39. Stranger Things 5 (Final Season)

40. Tires S2

41. Too Much

42. Turning Point: Vietnam

43. Untamed

44. UNTOLD

45. Victoria Beckham Doc Series

46. The Vince Staples Show S2

47. The Waterfront 48. The Witcher

48. Wayward

49. Wednesday S2

50. Wolf King

Updated Date - Jan 31 , 2025 | 03:12 PM