NTR: ఆ ఇద్దరు... అతను!
ABN , Publish Date - Mar 18 , 2025 | 09:56 AM
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు బలమైన పునాది వేసిన దర్శకులు వి.వి. వినాయక్, రాజమౌళి. ఇద్దరికీ అత్యంత ఆప్తుడు జూనియర్!
పాత రోజుల్లో ముద్దుగా బొద్దుగా ఉన్న జూనియర్ యన్టీఆర్ (NTR Jr) ఓ వేడుకలో డైరెక్టర్స్ రాజమౌళి (Rajamouli), వినాయక్ (Vinayak) తో ఇలా ముచ్చటిస్తున్నారు. ఈ ఇద్దరు దర్శకుల ఫస్ట్ హీరో తారక్ కావడం విశేషం! రాజమౌళి 'స్టూడెంట్ నంబర్ వన్' (Student No. 1)లో హీరో జూనియరే - వినాయక్ 'ఆది' (Aadi) కూడా యంగ్ టైగరే! వారిద్దరూ యన్టీఆర్ కు, ఆయన వారికి కలసి వచ్చారు. రాజమౌళి మాత్రం యన్టీఆర్ కు వరుస హిట్స్ ఇస్తూ వచ్చారు. వినాయక్ మధ్యలో కొన్ని సినిమాలతో జూనియర్ ను నిరాశ పరిచారు. మళ్ళీ ఈ ఇద్దరు దర్శకులతో తమ హీరో పనిచేస్తే చూడాలని తారక్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read: Chiranjeevi: అనిల్ తో కలిసి చిరు పల్లెబాట
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి