Sobhan Babu: అందగాడు... అప్పుడలా!?
ABN , Publish Date - Mar 20 , 2025 | 10:04 AM
అందాల నటుడు శోభన్ బాబు తన పేరును చివరి వరకూ సార్థకం చేసుకున్నారు. ఆయన తొలి మేకప్ టెస్ట్ స్టిల్
అందాల నటుడు అనగానే చప్పున తెలుగువారికి నటరత్న యన్టీఆరే (NTR) గుర్తుకు వస్తారు. అయితే ఆయన తరువాత వచ్చి, 'అందాలనటుడు' అన్న మాటను ఇంటిపేరుగా మార్చుకున్నారు ఇక్కడ కోలముఖంతో కనిపిస్తున్న నటుడు. ఇంతలా చెప్పిన తరువాత ఆయన శోభన్ బాబు (Sobhan Babu) అని మీరు ఇట్టే గుర్తు పట్టేయగలరు లెండి! యన్టీఆర్ 'దైవబలం'తోనే తొలిసారి తెరపై తళుక్కుమన్న శోభన్ బాబును అంతకు ముందు ఓ సినిమా కోసం మేకప్ టెస్ట్ చేశారు. అప్పుడు తీసిన ఫోటో ఇది.
Also Read: Priyanka Chopra: ప్రియాంక చోప్రా మనసు దోచిన మహిళ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి