Oscars 2025 Nominations: 2025 ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్ ఇదే..
ABN , Publish Date - Jan 23 , 2025 | 07:28 PM
Oscars 2025 Nominations List: 97వ అకాడమీ అవార్డుల నామినేషన్స్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు కారణంగా ఎప్పుడో అనౌన్స్ కావాల్సిన ఈ నామినేషన్స్ కార్యక్రమాన్ని గురువారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ లిస్ట్‌లో భారతదేశానికి చెందిన 6 సినిమాలు ఉండటంతో.. ఫైనల్ లిస్ట్‌లో ఏమేం ఉంటాయో అనేలా ఆసక్తి పెరిగింది. ఆస్కార్స్ 2025 అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ లిస్ట్ ఇదే..
97th Academy Awards Nominations Announced: 97వ అకాడమీ అవార్డులకు సంబంధించి గురువారం ఫైనల్ నామినేషన్ల వివరాలను ప్రకటించారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లోని మోషన్ పిక్చర్ అకాడమీ యొక్క శామ్యూల్ గోల్డ్ విన్ థియేటర్‌లో ఈ నామినేషన్ల కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. 2 మార్చి, 2025న హాలీవుడ్‌లోని హోమ్ డాల్బీ థియేటర్‌లో జరిగే ఈ అకాడమీ అవార్డులకు ఫైనల్‌గా నామినేట్ అయిన వారి వివరాలిలా ఉన్నాయి.
Best picture:
“అనోరా”
“ది బ్రూటలిస్ట్”
“ఏ కంప్లీట్ అన్‌నౌన్”
“కాన్‌క్లేవ్”
“డూన్: పార్ట్ 2”
“ఎమిలియా పెరెజ్”
“ఐ యామ్ స్టిల్ హియర్”
“నికెల్ బాయ్స్”
“ది సబ్‌స్టాన్స్”
“వికెడ్”
Actress in a Leading Role:
సింథియా ఎరివో (వికెడ్)
కార్లా సోఫియా గాస్కాన్ (ఎమిలియా పెరెజ్)
మైకీ మాడిసన్ (అనోరా)
డెమీ మూర్ (ది సబ్‌స్టెన్స్)
ఫెర్నాండా టోర్రెస్ (ఐ యామ్ స్టిల్ హియర్)
Actor in a Leading Role:
అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
టిమోతీ చలమెట్ (ఎ కంప్లీట్ అన్‌నోన్)
కోల్మన్ డొమింగో (సింగ్ సింగ్)
రాల్ఫ్ ఫియన్నెస్ (కాన్‌క్లేవ్)
సెబాస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్)
Best Director:
సీన్ బేకర్ (అనోరా)
బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్)
జేమ్స్ మ్యాన్‌గోల్డ్ (ది కంప్లీట్ అన్‌నోన్)
జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్)
కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టాన్స్)
Actor in a Supporting Role:
యురా బోరిసోవ్, “అనోరా”
కియెరన్ కుల్కిన్, “ఎ రియల్ పెయిన్”
ఎడ్వర్డ్ నార్టన్, “ఎ కంప్లీట్ అన్ నోన్”
గై పియర్స్, “ది బ్రూటలిస్ట్”
జెరెమీ స్ట్రాంగ్, “ది అప్రెంటిస్”
Actress in a Supporting Role:
మోనికా బార్బారో, “ఎ కంప్లీట్ అన్ నోన్”
అరియానా గ్రాండే, “వికెడ్”
ఫెలిసిటీ జోన్స్, “ది బ్రూటలిస్ట్”
ఇసాబెల్లా రోసెల్లిని, “కాన్‌క్లేవ్”
జో సాల్డానా, “ఎమిలియా పెరెజ్”
Writing (Adapted Screenplay):
“ఎ కంప్లీట్ అన్ నోన్”
“కాన్‌క్లేవ్”
“ఎమిలియా పెరెజ్”
“నికెల్ బాయ్స్”
“సింగ్ సింగ్”
Writing (Original Screenplay):
“అనోరా”
“ది బ్రూటలిస్ట్”
“ఎ రియల్ పెయిన్”
“సెప్టెంబర్ 5”
“ది సబ్‌స్టాన్స్”
Documentary Feature:
“బ్లాక్ బాక్స్ డైరీస్”
“నో అదర్ ల్యాండ్”
“పోర్సిలిన్ వార్”
“సౌండ్ ట్రాక్ టు ఏ కోప్ డి’ఎటాట్”
“షుగర్‌కేన్”
Documentary Short Subject:
“డెత్ బై నంబర్స్”
“ఐ యామ్ రెడీ, వార్డెన్”
“ఇన్సిడెంట్”
“ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఎ బీటింగ్ హార్ట్”
“ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా”
Animated Feature Film:
“ఫ్లో”
“ఇన్‌సైడ్ అవుట్ 2”
“మెమోయిర్ ఆఫ్ ఎ స్నేల్”
“వాలెస్ & గ్రోమిట్: వెంజియన్స్ మోస్ట్ ఫౌల్”
“ది వైల్డ్ రోబో”
Animated Short Film:
“బ్యూటిఫుల్ మెన్”
“ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రస్”
“మ్యాజిక్ క్యాండీస్”
“వాండర్ టు వండర్”
“యూక్!”
Film Editing:
“అనోరా”
“ది బ్రూటలిస్ట్”
“కాన్‌క్లేవ్”
“ఎమిలియా పెరెజ్”
“వికెడ్”
Cinematography:
“ది బ్రూటలిస్ట్”
“డ్యూన్ పార్ట్ 2’’
“ఎమిలియా పెరెజ్”
“మరియా”
“నోస్ఫెరాటు”
Costume Design:
“కాన్‌క్లేవ్”
“గ్లాడియేటర్ II”
“నోస్ఫెరాటు”
“వికెడ్”
International Feature Film:
“ఐ యామ్ స్టిల్ హియర్”
“ది గర్ల్ విత్ ది నీడిల్”
“ఎమిలియా పెరెజ్”
“ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్”
“ఫ్లో”
Live-action Short Film:
“ఎ లియెన్”
“అనుజా”
“ఐ యామ్ నాట్ ఎ రోబో”
“ది లాస్ట్ రేంజర్”
“ది మ్యాన్ హూ కుడ్ నాట్ రిమైన్ సైలెంట్”
Makeup and Hairstyling:
“ఎ డిఫరెంట్ మ్యాన్”
“ఎమిలియా పెరెజ్”
“నోస్ఫెరాటు”
“ది సబ్‌స్టాన్స్”
“వికెడ్”
Music (original score):
డేనియల్ బ్లమ్‌బర్గ్ (ది బ్రూటలిస్ట్)
వోల్కర్ బెర్టెల్‌మాన్ (కాన్‌క్లేవ్)
క్లెమెంట్ డుకోల్ మరియు కామిల్లె (ఎమిలియా పెరెజ్)
జాన్ పావెల్ మరియు స్టీఫెన్ స్క్వార్ట్జ్ (వికెడ్)
క్రిస్ బోవర్స్ (ది వైల్డ్ రోబో)
Music (original song):
“ఎమిలియా పెరెజ్” నుండి “ఎల్ మాల్”
“ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్” నుండి “ది జర్నీ”
“సింగ్ సింగ్” నుండి “లైక్ ఎ బర్డ్”
“ఎమిలియా పెరెజ్” నుండి “మి కామినో”
“ఎల్టన్ జాన్: నెవర్ టూ లేట్” నుండి “నెవర్ టూ లేట్”
Production Design:
“ది బ్రూటలిస్ట్”
“కాన్‌క్లేవ్”
“డ్యూన్: పార్ట్ టు”
“నోస్ఫెరాటు”
“వికెడ్”
Sound:
“ఎ కంప్లీట్ అన్ నోన్”
“డ్యూన్: పార్ట్ టూ”
“ఎమిలియా పెరెజ్”
“వికెడ్”
“ది వైల్డ్ రోబో”
Visual Effects:
“ఏలియన్: రోములస్”
“బెటర్ మ్యాన్”
“డ్యూన్: పార్ట్ టూ”
“కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్”
“వికెడ్”
‘ఎమిలియా పెరెజ్’ ‘ది బ్రూటలిస్ట్’ చిత్రాలు అత్యధిక కేటగిరిల్లో నామినేషన్స్ సొంతం చేసుకుని రికార్డ్‌ని క్రియేట్ చేశాయి. ‘కాన్‌క్లేవ్, అనోరా, ది సబ్‌స్టాన్స్, విక్డ్, ఎ కంప్లీట్ అన్‌నోన్, డ్యూన్: పార్ట్2’ చిత్రాలు కూడా ఎక్కువ కేటగిరిల్లో నామినేట్ అయ్యాయి. ఇండియన్ సినిమాలకు ఈసారి నిరాశే ఎదురైంది. కేవలం ఒక్క షార్ట్ ఫిల్మ్ ‘అనోజా’ మాత్రమే ఉత్తమ షార్ట్ ఫిల్మ్ లైవ్ యాక్షన్ కేటగిరిలో నామినేషన్ సొంతం చేసుకుంది.