Movie Reviews: ఈ వారం విడుదలైన సినిమాల రివ్యూలు చదివేయండి..
ABN , Publish Date - Mar 28 , 2025 | 06:47 PM
శుక్రవారం అంటే సినీ ప్రియులకు ఎంతో ఇష్టం. సినిమా రిలీజులు ఈ రోజునే ఉంటాయి కాబట్టి. అందుకే వీకెండ్ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ఈ శుక్రవారం రెండు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలతోపాటు రెండు డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి
శుక్రవారం అంటే సినీ ప్రియులకు ఎంతో ఇష్టం. సినిమా రిలీజులు ఈ రోజునే ఉంటాయి కాబట్టి. అందుకే వీకెండ్ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ఈ శుక్రవారం రెండు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలతోపాటు రెండు డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. తెలుగులో హీరో నితిన్ నటించిన రాబిన్‌హుడ్’ ఓ చిత్రం కాగా 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్టైన ుమ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా ుమ్యాడ్ స్క్వేర్’ మరొకటి. అలాగే తమిళం నుంచి విక్రమ్, దుషారా విజయన్ జంటగా నటించిన వీరధీరశూర’, మలయాళం నుంచి మోహన్‌లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మరి ఈ వారం బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన ఈ నాలుగు చిత్రాలు ఎలా ఉన్నాయో.. ఈ రివ్యూలు చదివి తెలుసుకోండి..
రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Veera Dheera Soora Review: చియాన్ విక్రమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే..
Mad Square Movie review: మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ..
L2: Empuraan Review: మోహన్ లాల్ 'ఎల్ 2: ఎంపురాన్' మెప్పించిందా..
Robinhood Review: 'రాబిన్ హుడ్' రివ్యూ