Vijay Deverakonda : శ్రీలంకలో పాట చిత్రీకరణ

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:29 AM

పాన్‌ ఇండియా చిత్రం ‘కింగ్‌డమ్‌’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో మే 30న విడుదల కానుంది

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘కింగ్‌డమ్‌’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో మే 30న విడుదల కానుంది. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ కోసం విజయ్‌ దేవరకొండ శ్రీలంక వెళ్లారు. ఈ షెడ్యూల్‌ వారం రోజుల పాటు కొనసాగుతుంది. కాగా,విజయ్‌ దేవరకొండ ఎయిర్‌పోర్ట్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - Mar 24 , 2025 | 03:30 AM