Adventure : అడ్వంచర్‌ లుక్‌ అదిరింది

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:45 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘బిఎ్‌సఎ్‌స12’(వర్కింగ్‌ టైటిల్‌). మహేశ్‌ చందు నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పుట్టిన రోజు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘బిఎ్‌సఎ్‌స12’(వర్కింగ్‌ టైటిల్‌). మహేశ్‌ చందు నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో అతని క్యారెక్టర్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. హీరోను అడ్వంచర్‌ అవతార్‌లో ప్రెజెంట్‌ చేశారు. రెండు కాళ్లు సీటుపై పెట్టుకుని బైక్‌ని నడుపుతూ ధైర్యంగా దూసుకెళ్తున్న లుక్‌ అదిరిపోయింది. బ్యాక్‌ గ్రౌండ్‌ మూమెంట్‌ ఇంటెన్సిటీని పెంచింది. ఒక విశాలమైన లోయ, అతని వెనుక ఒక కొండపై విష్ణు నామాలు కనిపించడం అద్భుతంగా ఉంది.

Updated Date - Jan 04 , 2025 | 05:45 AM