Vidya Balan: అవి డీప్‌ఫేక్ వీడియోలు
ABN , Publish Date - Mar 03 , 2025 | 02:38 AM
నన్ను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన పలు డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఉన్నది నేను కాదు...
నన్ను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన పలు డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఉన్నది నేను కాదు, దయచేసి ఆ వీడియోలను వ్యాప్తి చేయవద్దు అని విద్యాబాలన్ నెటిజన్లను కోరారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ‘‘సోషల్‌మీడియాలో ఈ మధ్య నాకు సంబంధించిన పలు వీడియోలు ఎక్కువగా షేర్ అవుతున్నాయి. ఆ వీడియోలు నేను చేసినవి కావు. అవి డీప్ ఫేక్ ద్వారా సృష్టించినవి. దయచేసి వాటిలో చెప్పే విషయాలను నమ్మొద్దు. అవి మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశముంది’’ అని పేర్కొన్నారు.
Read Also : Business Ideas: ఇండియాలో పోటీలేని టాప్ బిజినెస్ ఇదే.. తక్కువ ఖర్చు.. అధిక లాభాలు..
SugarCane Juice: ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా.. తాగితే ఏమవుతుంది..
మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..