ఆధ్యాత్మిక అనుభూతితో

ABN , Publish Date - Apr 03 , 2025 | 03:37 AM

భక్తి, జ్ఞానం ద్వారా మనిషిలో దైవత్వం నిండుతుందనే సందేశంతో తెరకె క్కిన చిత్రం ‘శివాజ్ఞ’. సీనియర్‌ నటుడు భానుచందర్‌...

భక్తి, జ్ఞానం ద్వారా మనిషిలో దైవత్వం నిండుతుందనే సందేశంతో తెరకె క్కిన చిత్రం ‘శివాజ్ఞ’. సీనియర్‌ నటుడు భానుచందర్‌, హర్షిణి కీలకపాత్ర పోషించారు. శివ పరమాత్మ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ‘‘శివాజ్ఞ’ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది’అని యూనిట్‌ తెలిపింది. తొలి రోజు ఎంపిక చేసిన థియేటర్లలో ఉచిత ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.

Updated Date - Apr 03 , 2025 | 03:37 AM