ఇరు కనులు కలిసి మురిసే
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:50 AM
రాజేంద్రప్రసాద్, అర్చన కాంబినేషన్‌లో రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘షష్టిపూర్తి’. మా ఆయి...
రాజేంద్రప్రసాద్, అర్చన కాంబినేషన్‌లో రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘షష్టిపూర్తి’. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేశ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఇరు కనులు కలిసి మురిసే.. మొదటి చూపులో..’ అనే గీతాన్ని హీరో రవితేజ ఆవిష్కరించారు. రెహమాన్ రాసిన ఈ పాటకు ఇళయరాజా సంగీతం అందించారు. ఎస్పీ చరణ్, విభావరి ఆలపించారు.