ఉత్కంఠభరితంగా..
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:00 AM
కుంచాకో బోబన్ నటించిన మలయాళ చిత్రం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’. ఇటీవలె విడుదలై బాక్సాఫీసు వద్ద విజయవంతమైంది. ప్రియమణి...
కుంచాకో బోబన్ నటించిన మలయాళ చిత్రం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’. ఇటీవలె విడుదలై బాక్సాఫీసు వద్ద విజయవంతమైంది. ప్రియమణి కథానాయికగా నటించగా, జగదీశ్, విశాక్ నాయర్ కీలక పాత్రలు పొషించారు. జితు అష్రఫ్ దర్శకత్వం వహించారు. ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం తెలుగులో ఈ నెల 7న విడుదల కానుంది. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హక్కులను సొంతం చేసుకోగా, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి