నిహారిక నిర్మాతగా
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:49 AM
కమిటీ కుర్రోళ్లు చిత్రంతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్నారు నిహారికా కొణిదెల. తన నిర్మాణ సంస్థ...
కమిటీ కుర్రోళ్లు చిత్రంతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్నారు నిహారికా కొణిదెల. తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బేనర్‌పై నిర్మించబోయే తదుపరి చిత్రాన్ని ఆమె బుధవారం ప్రకటించారు. ఇందులో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. మానస శర్మ దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది.