శక్తిమంతమైన పాత్రలో...

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:31 AM

‘బబుల్‌గమ్‌’ ఫేమ్‌ రోషన్‌ కనకాల, సాక్షిసాగర్‌ మడోల్కర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. సందీ్‌పరాజ్‌ దర్శకత్వంలో పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ...

‘బబుల్‌గమ్‌’ ఫేమ్‌ రోషన్‌ కనకాల, సాక్షిసాగర్‌ మడోల్కర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. సందీ్‌పరాజ్‌ దర్శకత్వంలో పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు, నటుడు బండి సరోజ్‌కుమార్‌ ‘క్రిస్టోఫర్‌ నోలన్‌’ అనే ఓ శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారు. తాజాగా, చిత్రంలో ఆయన పాత్రకు సంబంఽధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: కోదాటి పవన్‌కల్యాణ్‌, డీఓపీ: రామమారుతి.ఎం, సంగీతం: కాలభైరవ.

Updated Date - Apr 01 , 2025 | 01:31 AM