టీనేజ్‌ లవ్‌స్టోరీ

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:00 AM

ఉదయ్‌రాజ్‌, వైష్ణవి సింగ్‌ జంటగా రాజేశ్‌ చికిలే దర్శకత్వం వహించిన చిత్రం ‘మధురం’. ఎం. బంగార్రాజు నిర్మించారు...

ఉదయ్‌రాజ్‌, వైష్ణవి సింగ్‌ జంటగా రాజేశ్‌ చికిలే దర్శకత్వం వహించిన చిత్రం ‘మధురం’. ఎం. బంగార్రాజు నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 18న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. 1990 నేపథ్యంలో సాగే టీనేజ్‌ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కిందని మేకర్స్‌ తెలిపారు.

Updated Date - Apr 02 , 2025 | 05:00 AM