కళారత్న అవార్డుల ప్రదానం

ABN , Publish Date - Mar 31 , 2025 | 02:18 AM

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల ప్రముఖులకు కళారత్న (హంస) అవార్డులు, ఉగాది పురస్కారాలను ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో...

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల ప్రముఖులకు కళారత్న (హంస) అవార్డులు, ఉగాది పురస్కారాలను ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు అందజేశారు. సినిమా విభాగంలో నటుడు పృథ్వీరాజ్‌, నృత్య విభాగంలో ప్రముఖ సినిమా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సతీమణి సాయి సౌజన్యకు కళారత్న అవార్డులు బహూకరించారు.

Updated Date - Mar 31 , 2025 | 02:18 AM