Nani new movie: తన కోసమే

ABN , Publish Date - Apr 26 , 2025 | 02:59 AM

నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ చిత్రం మే 1న విడుదల కానుంది.ఈ సందర్భంగా 'తన కోసమే నా పొగరే' పాటను విడుదల చేశారు, అనిరుధ్‌ గానం చేశారు

నాని, శ్రీనిధి శెట్టి జంటగా శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘తన కోసమే నా పొగరే..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. మిక్కీ జె మేయర్‌ స్వరాలు సమకూర్చగా అనిరుధ్‌ ఆలపించారు.

Updated Date - Apr 26 , 2025 | 02:59 AM