మరో 30 రోజుల్లో..

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:12 AM

నాని, శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్‌: ద థర్డ్‌ కేస్‌’. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. విజయవంతమైన ‘హిట్‌’ ఫ్రాంచైజీలో...

నాని, శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్‌: ద థర్డ్‌ కేస్‌’. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. విజయవంతమైన ‘హిట్‌’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ‘30 డేస్‌ కౌంట్‌డౌన్‌’ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. నాని ఇంటెన్స్‌ లుక్‌లో సిగరేట్‌ కాలుస్తూ గన్‌ గురిపెట్టిన పోస్టర్‌ అదిరిపోయింది.

Updated Date - Apr 02 , 2025 | 05:12 AM