Mangamma Gari Manavadu: అప్పుడు అక్క-తమ్ముడు... తరువాత...

ABN , Publish Date - Mar 11 , 2025 | 03:47 PM

వెండితెరపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటీనటులు, ఆ తర్వాత బుల్లితెర మీద తమ ప్రతిభను చాటారు. అలాంటి ఓ ఛాయా చిత్రం ఇది.

ఇక్కడ కనిపిస్తున్న వారిద్దరూ తెలుగువారికి సుపరిచితులే.. పులుసుగా తెరపై కుర్రకారును వేడెక్కించిన వై.విజయ (Y Vijaya) ఒకరు, పలు చిత్రాల్లో నెగటివ్ రోల్స్ లో మెప్పించిన బాలాజీ (Balaji) ఇంకొకరు. వీళ్ళిద్దరూ అక్క, తమ్ముడుగా నటించిన మంగమ్మగారి మనవడు బిగ్ హిట్... తరువాత కొన్ని సీరియల్స్ లోనూ వై.విజయ, బాలాజీ కలసి నటించారు. అలా వారు నటించిన ఓ సీరియల్ లోని ఫోటో ఇది. ఆ సీరియల్ ఏంటో గుర్తు చేసుకోగలరా...

Also Read: చౌర్య పాఠం చెబుతానంటున్న త్రినాథరావు నక్కిన

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 11 , 2025 | 03:47 PM