విభిన్నమైన కథతో...
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:58 AM
‘బింబిసార’ ఫేమ్, దర్శకుడు మల్లిడి వశిష్ఠ సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నూతన నటుడు కుశాల్ రాజు కథానాయకుడిగా...
‘బింబిసార’ ఫేమ్, దర్శకుడు మల్లిడి వశిష్ఠ సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నూతన నటుడు కుశాల్ రాజు కథానాయకుడిగా డా.లతా రాజు ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి స్ర్కిప్టును అందజేయగా దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. దర్శకుడు మల్లిడి వశిష్ఠ గౌరవ దర్శకత్వం వహించారు.