Balakrishna: అన్నలతో బాలయ్య...

ABN , Publish Date - Mar 11 , 2025 | 05:29 PM

నందమూరి బాలకృష్ణ సెట్ లో ఉంటే సందడే సందడి. అలాంటి సందడి వాతావారణం నెలకొన్న ఓ రేర్ ఫోటో ఇది.

ఇక్కడ బాలకృష్ణ (Balakrishna) తో కనిపిస్తోన్న ఇద్దరూ ఆయనకు అన్నలు. ఒకరు సొంత అన్నయ్య నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna). ఇక హరికృష్ణ పక్కనే నుంచుని ఉన్న వ్యక్తి ప్రముఖ నిర్మాత ఎమ్.ఆర్.వి. ప్రసాద్. ఆయన కూడా బాలయ్యకు అన్నయ్యే అవుతారు. బాలయ్య భార్య వసుంధర సోదరి భర్తనే ఎమ్.ఆర్.వి. ప్రసాద్. ఆయన బాలయ్యతో నిర్మించిన బాలగోపాలుడు, సుల్తాన్, అల్లరి పిడుగు వంటి చిత్రాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అల్లరి పిడుగు (Allari Pidugu) సెట్ లో ఇలా ఈ ముగ్గురు అన్నదమ్ములు కెమెరాకు చిక్కారు.

Also Read: NTR, ANR: చరణదాసి కాపీ లాపతా లేడీస్ కు అవార్డుల పంట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 11 , 2025 | 05:29 PM