ఆకట్టుకునే ప్రేమకథ

ABN , Publish Date - Mar 03 , 2025 | 02:32 AM

త్రిగుణ్‌, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జిగేల్‌’. డాక్టర్‌ వై. జగన్‌మోహన్‌, నాగార్జున అల్లం నిర్మించారు...

త్రిగుణ్‌, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జిగేల్‌’. డాక్టర్‌ వై. జగన్‌మోహన్‌, నాగార్జున అల్లం నిర్మించారు. ఈ నెల 7న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలోని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌, ప్రేమకథ ఆకట్టుకుంటాయని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, డీఓపీ: వాసు, సంగీతం: ఆనంద్‌ మంత్ర.

Updated Date - Mar 03 , 2025 | 02:32 AM