సరికొత్త థ్రిల్లర్
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:02 AM
వికాస్ వశిష్ఠ, దీయరాజ్, ఇనయ సుల్తానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఫ్రైడే’. ఈశ్వర్‌బాబు ధూళిపూడి దర్శకత్వంలో...
వికాస్ వశిష్ఠ, దీయరాజ్, ఇనయ సుల్తానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఫ్రైడే’. ఈశ్వర్‌బాబు ధూళిపూడి దర్శకత్వంలో కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. సరికొత్త థ్రిల్లర్ కథాంశంతో సినిమా అందరినీ అలరిస్తుందని పేర్కొన్నారు.