Release Date : వేసవిలో ‘సింగిల్’
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:27 AM
శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సింగిల్’. కేతిక శర్మ, ఇవాన హీరోయిన్లు. అల్లు అరవింద్ సమర్పణలో...
Cinema News: శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సింగిల్’. కేతిక శర్మ, ఇవాన హీరోయిన్లు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇదివరకే ప్రకటించినట్లుగా మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ శ్రీ విష్ణు పాత్రను రెండు విభిన్నమైన షేడ్స్‌లో ప్రజెంట్ చేస్తోంది.