Movies In Tv: బుధవారం (31.1.2024).. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jan 30 , 2024 | 09:21 PM
ఈ బుధవారం (31.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈ బుధవారం (31.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI)
ఉదయం 8.30 గంటలకు రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్
మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున,అశిన్ నటించిన శివమణి
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు మంచు మనోజ్ నటించిన పోటుగాడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు శ్రీకాంత్ నటించిన పంచదార చిలక
ఉదయం 10 గంటలకు చిరంజీవి,విజయశాంతి నటించిన స్వయంకృషి
మధ్యాహ్నం 1 గంటకు నాగార్జున,శ్రీయ నటించిన నేనున్నాను
సాయంత్రం 4 గంటలకు నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాథ
రాత్రి 7 గంటలకు మోహన్‌బాబు నటించిన రాయలసీమ రామన్న చౌదరి
రాత్రి 10 గంటలకు బాలకృష్ణ, ప్రియమణి నటించిన మిత్రుడు
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు నితిన్, సమంత నటించిన అ ఆ
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు సూర్య, అమలాపాల్ నటించిన మేము
ఉదయం 9 గంటలకు చిరంజీవి, భూమిక, సమీర నటించిన జైచీరంజీవ
మధ్యాహ్నం 12 గంటలకు సాయి ధరమ్ తేజ్,రకుల్ నటించిన విన్నర్
మధ్యాహ్నం 3 గంటలకు రవితేజ,శ్రీయ నటించిన భగీరథ
సాయంత్రం 6 గంటలకు విశ్వక్ సేన్ నటించిన దాస్‌కీ ధమ్కీ
రాత్రి 9 గంటలకు గోపీచంద్, రకుల్ నటించిన లౌక్యం
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు చిరంజీవి, రాధ నటించిన రక్త సింధూరం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు చరణ్,శ్రీయ నటించిన ఇష్టం
రాత్రి 10 గంటలకు అరవింద్ స్వామి,నగ్మ నటించిన మౌనం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉ. 7 గంటలకు మురళీ మోహన్, మోహన్‌బాబు నటించిన ఓ మనిషి తిరిగి చూడు
ఉదయం 10 గంటలకు నగేశ్ నటించిన సర్వర్ సుందరం
మధ్యాహ్నం 1 గంటకు సీత, చంద్ర మోహన్ నటించిన ఆడదే ఆధారం
సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ నటించిన పెళ్లిచేసి చూడు
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్,కాంతారావు నటించిన ఎదురీత
రాత్రి 10 గంటలకు ప్రభుదేవా,మీనా నటించిన డబుల్స్
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు మహేశ్‌బాబు నటించిన సర్కారు వారి పాట
సాయంత్రం 4 గంటలకు రామ్‌చరణ్ నటించిన వినయ విధేయ రామ
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు శ్రీవిష్ణు నటించిన ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు మమ్ముట్టి నటించిన ద్రోణాచార్య
ఉదయం 11గంటలకు వరుణ్ తేజ్,రాశిఖన్నా నటించిన తొలిప్రేమ
మధ్యాహ్నం 2 గంటలకు జగపతిబాబు నటించిన ఆహా
సాయంత్రం 5 గంటలకు రామ్‌చరణ్ నటించిన ఎవడు
రాత్రి 8 గంటలకు ధనుష్, కీర్తి సురేశ్ నటించిన రైల్
రాత్రి 11.00 గంటలకు వరుణ్ తేజ్,రాశిఖన్నా నటించిన తొలిప్రేమ
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు సోహైల్ నటించిన ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు
ఉదయం 9 గంటలకు గోపీచంద్ నటించిన పక్కా కమర్శియల్
మధ్యాహ్నం 12 గంటలకు నాని నటించిన MCA (Middle Class Abbayi)
మధ్యాహ్నం 3 గంటలకు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన
సాయంత్రం 6 గంటలకు సాయి ధరమ్ తేజ్‌నటించిన విరూపాక్ష
రాత్రి 9 గంటలకు ప్రభాస్, నయనతార నటించిన యోగి