Inaya Sulthana: బిగ్ బాస్ బ్యూటీ పర్సనల్ ఫొటోలు లీక‌య్యాయా.. కావాలని చేశారా?

ABN , Publish Date - Jul 10 , 2024 | 10:48 AM

సంద‌ర్భం ఉన్నా లేకున్నా ఈ మ‌ధ్య రెగ్యూల‌ర్‌గా వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది బిగ్‌బాస్ బ్యూటీ ఇన‌యా సుల్తానా . తాజాగా త‌న‌ ఫ్రెండ్‌తో క‌లిసి బాతింగ్ డ్రెస్‌లో ఉన్న ప‌ర్స‌న‌ల్‌ ఫొటోలు, వీడియో సామాజిక మాధ్య‌మాల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో అంతా షాక్ అవుతున్నారు.

Inaya Sulthana

సంద‌ర్భం ఉన్నా లేకున్నా ఈ మ‌ధ్య రెగ్యులర్‌గా వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది బిగ్‌బాస్ బ్యూటీ ఇన‌యా సుల్తానా (Inaya Sulthana). ఆ త‌ర్వాత రామ్ గోపాల్ వ‌ర్మ (ram gopal varma)తో స‌ర‌సాలు, డ్యాన్సుల‌తో బాగా గుర్తింపును ద‌క్కించుకున్న ఈ భామ‌ బిగ్‌బాస్ (bigg boss) నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఎక్కువ‌గా గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తోంది. ఇటీవ‌ల ఈ ముద్దుగ‌మ్మ అందాల ప్ర‌ద‌ర్శ‌ణ‌ను రెండింత‌లు రెట్టింపు చేసింది. ఒక‌టి రెండు సినిమాల్లోనూ న‌టించింది.

4.jpg

నెల రోజుల క్రితం ఓ మొబైల్ లాంచింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఇన‌యా సుల్తానా (Inaya Sulthana) చీర‌లో ఎద అందాల‌న్నీ బ‌య‌ట‌కు క‌నిపించేలా ఫోజులిస్తూ మ‌రి చేసిన ప్ర‌ద‌ర్శ‌ణ అక్క‌డికి వ‌చ్చిన వారిని నోరెళ్ల‌ బెట్టేలా చేసింది.

31.jpg

అందుకు సంబంధించిన వీడియోలు ఇప్ప‌టికీ ఇంకా సోష‌ల్ మీడియాలో బాగానే వైర‌ల్ అవుతున్నాయి.

3.jpg


తాజాగా ఇప్పుడు త‌న ప్రియుడు ఫిట్నెస్ ట్రైన‌ర్ గౌత‌మ్ చ‌క్ర‌ధ‌ర్ కొప్పిశెట్టి (GAUTAM CHAKRADHAR KOPPISETTY) తో క‌లిసి బాతింగ్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలు, వీడియో సామాజిక మాధ్య‌మాల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో అంతా షాక్ అవుతున్నారు.

2.jpg

అంతేగాక అత‌ను ఇన‌యాను ముద్దు పెట్టుకోవ‌డం కూడా ఉండ‌డంతో అవి అనుకోకుండా లీక‌య్యాయా లేక ప‌బ్లిసిటీ కోసం కావాల‌నే సోష‌ల్ మీడియాలో షేర్ చేసిందా అనే వార్త‌లు నెట్టింట బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం మీరూ చూసేయండి మ‌రి.

1.jpg

Updated Date - Jul 10 , 2024 | 11:09 AM