Celebrities: ఫ్యాషన్ క్యాలెండర్ 2024 లాంచ్‌లో సెలబ్రిటీల సందడి

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:07 PM

సెలెబ్రిటీ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల సూట్ చేసిన ఐ బౌటిక్ మరియు స్టూడియో లుక్స్ ఫస్ట్ ఫ్యాషన్ క్యాలెండర్ 2024 లాంఛ్ కార్యక్రమంలో సినీతారలు సందడి చేశారు. సినీనటులు నవీన్ చంద్ర, వెంకట్, చైతన్య రావు, కృష్ణుడు, కామాక్షి భాస్కర్ల, ప్రణీత పట్నాయక్, అశ్విని, సౌమ్య, సాయి రోనక్ కలిసి ఐ బౌటిక్ మరియు స్టూడియో లుక్స్ ఫ్యాషన్ క్యాలెండర్ 2024 ప్రారంభించారు.

Celebrities: ఫ్యాషన్ క్యాలెండర్ 2024 లాంచ్‌లో సెలబ్రిటీల సందడి

సెలెబ్రిటీ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల సూట్ చేసిన ఐ బౌటిక్ మరియు స్టూడియో లుక్స్ ఫస్ట్ ఫ్యాషన్ క్యాలెండర్ 2024 లాంఛ్ కార్యక్రమంలో సినీతారలు సందడి చేశారు. సినీనటులు నవీన్ చంద్ర, వెంకట్, చైతన్య రావు, కృష్ణుడు, కామాక్షి భాస్కర్ల, ప్రణీత పట్నాయక్, అశ్విని, సౌమ్య, సాయి రోనక్ కలిసి ఐ బౌటిక్ మరియు స్టూడియో లుక్స్ ఫ్యాషన్ క్యాలెండర్ 2024 ప్రారంభించారు. (Eya Boutique and Studio Lluxe 2024 Fashion Calendar Launch)


Fashion-4.jpg

ఈ సందర్భంగా ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల మాట్లాడుతూ ఈ క్యాలెండర్ సూట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఐ బౌటిక్ కొత్త కాన్సెప్ట్‌తో గాగుల్స్‌తో ఈ క్యాలెండర్ షూట్ చేశాము. ఈ క్యాలెండర్‌ కోసం సినీనటులతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఐ బౌటిక్ నిర్వహకులు డాక్టర్ జగదీష్ రెడ్డి బండి, డాక్టర్ ప్రణతి రెడ్డి బండి (సెలెబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్) పాల్గొన్నారు.

Fashion-1.jpg

Fashion-3.jpg

Fashion-2.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Anjali: ముద్దుగా కనిపించినా.. నా పనులు అలా ఉంటాయి

***********************

*Director Vijay Binni: ‘నా సామిరంగ’లో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయ్..

**************************

*RC16: ఆయనే.. అధికారికంగా ప్రకటించేశారు

***********************

Updated Date - Jan 07 , 2024 | 04:07 PM