Suhaas: ఆసక్తికరంగా ‘గొర్రె పురాణం’ ట్రైలర్‌

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:09 PM

కలర్ ఫోటో ఫేమ్  సుహాస్  (Suhas) వైవిధ్యమైన కథలతో దూసుకెళ్తున్నారు.

కలర్ ఫోటో ఫేమ్  సుహాస్  (Suhas) వైవిధ్యమైన కథలతో దూసుకెళ్తున్నారు. తాజాగా  ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గొర్రె పురాణం’ (Gorre Puranam). బాబీ దర్శకుడు. సెప్టెంబర్‌ 20న ఈ చిత్రం విడుదల కానుంది.

సోమవారం ఈ  సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఒక గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఒక గొర్రె వల్ల గొడవలు మొదలు కావడం.. దానిపై కేసు పెట్టడం వంటి అంశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది.

Updated Date - Sep 16 , 2024 | 03:09 PM