Mr Bachchan: మాస్ మ‌హారాజ్ ‘మిస్టర్ బచ్చన్’ ట్రైల‌ర్‌

ABN , Publish Date - Aug 07 , 2024 | 07:23 PM

రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే క‌థానాయిక‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్నిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. తాజాగా బుధ‌వారం రాత్రి ఈ మూవీ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Mr.Bachchan

Updated Date - Aug 07 , 2024 | 07:23 PM