TG High Court: నెక్స్ట్ అరెస్ట్ మోహన్ బాబేనా..
ABN , Publish Date - Dec 13 , 2024 | 03:36 PM
మోహన్ బాబుకి తెలంగాణ హైకోర్టు పెద్ద షాకిచ్చింది..
మంచు మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశముంది.