Samantha: సామ్ రాసిన పోయెమ్.. హ్యాపీ హాలిడేస్

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:29 PM

Samantha: బహుశా చూస్తూ కూర్చోవడం మంచిది. బహుశా ఉరుకులు పరుగులు కాసేపు వేచి ఉండొచ్చు. బిజీ ప్రపంచంలో మీకు కావాల్సిందల్లా సాధారణ జీవిత నిశ్శబ్దం. ప్రణాళిక లేకపోవడమనేది ప్రణాళికలో భాగమే కావచ్చు…సంచరించడానికి, ఆశ్చర్యానికి, మీరు చేయగలిగేది అంటూ సమంత.. పోయెట్ గా మారిపోయారు.

టాలీవుడ్ క్వీన్ సమంత ఈ ఏడాది ఒక్కటంటే ఒక మూవీలను కనిపించ లేదు. టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఆమె అన్ని సౌత్ ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమె ఈ ఇయర్ ఎలాంటి మూవీ ప్రాజెక్స్ట్ ని కూడా స్టార్ట్ చేసినట్లు కనిపించలేదు. ఈ లెక్క ప్రకారం 2025లోను సమంత సిల్వర్ స్క్రీన్ పై కనబడటం కష్టమే. అయితే ప్రైమ్ వీడియోలో వచ్చిన 'సిటాడెల్‌ హనీ బన్నీ'లో ఆమె వరుణ్ ధావన్ తో కలిసి అల్ట్రా యాక్షన్ మోడ్ లో కనిపించారు. కేవలం ఒకే ఒక్క ఓటీటీ సిరీస్ తో బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది పెద్దగా ఆకట్టుకోకపోవడం కొసమెరుపు.


ఇదంతా పక్కన పెడితే సమంత ప్రస్తుతం హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది. క్రిస్మస్, న్యూఇయర్ హాలిడేస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాయిగా చిల్ అవుతూ.. చిన్న పద్యం(poem) రాసింది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ తో పాటు హిందూ దేవుళ్లను పూజిస్తూ ఆమె ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.


సమంత రాసిన పోయెమ్

బహుశా చూస్తూ కూర్చోవడం మంచిది.

బహుశా ఉరుకులు పరుగులు కాసేపు వేచి ఉండవచ్చు.

బిజీ ప్రపంచంలో మీకు కావాల్సిందల్లా సాధారణ జీవిత నిశ్శబ్దం.

ప్రణాళిక లేకపోవడమనేది ప్రణాళికలో భాగమే కావచ్చు…

సంచరించడానికి, ఆశ్చర్యానికి, మీరు చేయగలిగేది

హ్యాపీ హాలిడేస్ 🤍

Maybe it’s fine to just sit and stare.

Maybe the hustle can wait for a while.

Maybe all you need in a busy world is the quiet of a simple life.

Maybe having no plan is part of the plan…

To wander, to wonder, just because you can.


sam.jpgSnapinsta.app_471559691_18373403593142519_4047121810228833206_n_1080.jpgSnapinsta.app_471645798_18373403602142519_1191293535374920031_n_1080.jpgSnapinsta.app_471804746_18373403653142519_6909925656629588428_n_1080.jpgSnapinsta.app_471591921_18373403635142519_3092818801827156437_n_1080.jpgSnapinsta.app_471591815_18373403626142519_109389631030884284_n_1080.jpgSnapinsta.app_471799180_18373403506142519_5736760983653204173_n_1080.jpgSnapinsta.app_471670458_18373403662142519_271527455619633768_n_1080.jpgSnapinsta.app_471569533_18373403575142519_6133632457636309849_n_1080.jpg

Updated Date - Dec 27 , 2024 | 12:44 PM