Poonam Kaur: పూన‌మ్.. ఓన‌మ్ (ఫొటోలు)

ABN , Publish Date - Sep 12 , 2024 | 05:53 PM

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎక్కువ‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు పూన‌మ్ కౌర్. తాజాగా కేర‌ళ ఓన‌మ్ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని అక్క‌డి మ‌హిళ సాంప్ర‌దాయ వ‌స్త్రాధార‌ణ‌లో ద‌ర్శ‌ణ‌మిచ్చి మెస్మ‌రైజ్ చేసింది.

Poonam Kaur

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎక్కువ‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు పూన‌మ్ కౌర్ (Poonam Kaur). సినిమా న‌టిగానే కాకుండా సామాజిక కార్య‌క‌ర్త‌గా, పొలిటీషియ‌న్‌గా నిత్యం ఎదో ఓ వార్త‌ల్లో కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటుంది.

Poonam Kaur

తాజాగా కేర‌ళ ఓన‌మ్ (Onam Celebration) పండుగ‌ను పుర‌స్క‌రించుకుని అక్క‌డి మ‌హిళ సాంప్ర‌దాయ వ‌స్త్రాధార‌ణ‌లో ద‌ర్శ‌ణ‌మిచ్చి మెస్మ‌రైజ్ చేసింది.

Poonam Kaur

ఇప్పుడు ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మీరూ చూసేయండి.

Poonam Kaur

Poonam Kaur

Updated Date - Sep 12 , 2024 | 05:54 PM