Mohanlal: మోహన్‌లాల్ మరో కోణం.. 'బరోజ్ గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్'

ABN , Publish Date - Dec 25 , 2024 | 09:21 PM

Mohanlal: మోహన్‌లాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ స్పెక్టాక్యులర్ 'బరోజ్ గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్'. ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు మోహన్‌లాల్ తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన ముచ్చట్లు పంచుకున్నారు.

సహజ నటుడు, మాలీవుడ్ స్టార్ హీరో మోహన్‌లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'బరోజ్ గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్'. వాస్కోడిగామాలో దాగి ఉన్న రహస్య నిధిపై జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాలో నిధి రక్షకుడిగా మోహన్‌లాల్ నటించారు. మోస్ట్లీ వీఎఫ్ఎక్స్ విజువల్స్‌తో కనిపిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా నేడు(డిసెంబర్ 25)న రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా మోహన్‌లాల్ తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన ముచ్చట్లు పంచుకున్నారు.

Updated Date - Dec 25 , 2024 | 09:24 PM