Gabbar Singh 4K: ట్రెండ్ సెట్ చేయడానికి మరోసారి.. ట్రైలర్ ఇదిగో

ABN , Publish Date - Aug 27 , 2024 | 07:33 PM

పవన్‌ కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం  ‘గబ్బర్‌ సింగ్‌’ (Gabbar Singh). 2012లో విడుదలైన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది

పవన్‌ కల్యాణ్‌(pawan kalyan), హరీశ్‌ శంకర్‌ (harish shankar) కాంబోలో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం  ‘గబ్బర్‌ సింగ్‌’ (Gabbar Singh). 2012లో విడుదలైన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2న రీ రిలీజ్‌ కానుంది.  ఈ నేపథ్యంలో ట్రైలర్‌ విడుదలైంది. (Gabbar singh Re realease)

పవన్  సరసన  శృతి హాసన్ (Shruthi haasan) కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, నాగినీడు, సుహాసిని, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బండ్ల గణేష్ నిర్మాత. 

Updated Date - Aug 27 , 2024 | 07:33 PM