Happy Raksha Bandhan: సినీతారల రాఖీ సందడి!

ABN , Publish Date - Aug 19 , 2024 | 07:57 PM

సినీ సెలబ్రిటీల (Rakhi Celebrations) ఇళ్ళల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు అంబరాన్ని అంటాయి. తమ సోదరులకు (Film Celes) ఎంతో ఆప్యాయంగా రాఖీ కట్టారు అక్కాచెల్లెళ్లు.


సినీ సెలబ్రిటీల (Rakhi Celebrations) ఇళ్ళల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు అంబరాన్ని అంటాయి. తమ సోదరులకు (Film Celes) ఎంతో ఆప్యాయంగా రాఖీ కట్టారు అక్కాచెల్లెళ్లు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ ఇలా అన్ని పరిశ్రమల సెలబ్రిటీలు రాఖీకి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సుష్మిత కొణెదెల, నిహారిక కొణిదెల వరుణ్‌తేజ్‌కు రాఖీ కట్టారు. రకుల్‌ప్రీత్  సింగ్‌, రాఖీఖన్నా, పరిణీతి చోప్రా, సారా అలీఖాన్ , జెనీలియా తమ సోదరులకు రాఖీ కట్టి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

Updated Date - Aug 19 , 2024 | 08:01 PM