Gopichand: భీమా వచ్చేది అప్పుడే! 

ABN , Publish Date - Jan 29 , 2024 | 05:16 PM

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా'. ఇందులో  గోపీచంద్ రూత్ లెస్ పోలీసుగా కనిపించారు. ఫస్ట్ ఆఫర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 

Gopichand: భీమా వచ్చేది అప్పుడే! 

మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా' (Bhima). ఇందులో  గోపీచంద్ రూత్ లెస్ పోలీసుగా కనిపించారు. ఫస్ట్ ఆఫర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.   కన్నడ దర్శకుడు ఎ హర్ష తెలుగులోకి పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ గోపీచంద్ సరికొత్త పోస్టర్‌తో సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. పోస్టర్ లో పోలీసు అవతార్‌లో ఫెరోషియస్ గా కనిపించారు గోపీచంద్ ఈ  చిత్రం  మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లలోకి రానుందాని మేకర్స్ ప్రకటించారు.  గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 05:47 PM