ANR: స్వగ్రామంలో ఏఎన్నార్ శత జయంతి వేడుకలు 

ABN , Publish Date - Jul 23 , 2024 | 10:30 AM

పద్మ విభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. గుడివాడ దగ్గర అక్కినేని స్వగ్రామం అయిన వెంకట రాఘవపురం నందు రాష్ట్ర అక్కినేని ఆర్ట్స్  ఈ  సందర్భంగా గ్రామములో అన్నదానం నిర్వహించారు.

పద్మ విభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు (ANR) శత జయంతి వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. గుడివాడ దగ్గర అక్కినేని స్వగ్రామం అయిన వెంకట రాఘవపురం నందు రాష్ట్ర అక్కినేని ఆర్ట్స్  (Akkineni Arts) ఈ  సందర్భంగా గ్రామములో అన్నదానం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పురాణం వెంకటరమణ, సుబ్బారావు, నవీన్ ప్రసాద్,, బి ఆర్ దాసు, వెంకట ముని, సుకుమార్ రెడ్డి, ప్రభాకర్ రావు, షఫీ , తదితరులు అక్కినేని గురించి, ఆయనతో ఉన్న అనుబంధం గురించి కొనియాడారు. ఈ నెల 22న జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Anr-2.jpg

Updated Date - Jul 23 , 2024 | 10:43 AM