Varalaxmi Nicholai Sachdev: జ‌య‌మ్మ (వ‌ర‌ల‌క్ష్మి) పెళ్లి ఫొటోలు వ‌చ్చిన‌య్‌.. ఓ లుక్కేయండి

ABN , Publish Date - Jul 11 , 2024 | 10:08 PM

త‌మిళ‌, తెలుగు విల‌క్ష‌ణ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ఇటీవ‌ల త‌న ప్రియుడు నికోల‌య్ స‌చ్‌దేవ్ ను వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా వారి పెళ్లి ఫొటోలు బ‌య‌ట‌కు రాగా వైర‌ల్ అవుతున్నాయి. మీరూ ఓ ల‌క్కేయండి.

Varalaxmi

త‌మిళ‌, తెలుగు విల‌క్ష‌ణ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ (Varalaxmi Sarathkumar) ఇటీవ‌ల త‌న ప్రియుడు నికోల‌య్ స‌చ్‌దేవ్ (Nicholai Sachdev) ను వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.

Varalaxmi

పెళ్లి జ‌రిగి వారం కావ‌స్తున్నా ఈ జంట సోష‌ల్ మీడియాలో ఇంకా ట్రెండింగ్‌లో ఉంటోంది.

Varalaxmi


జూలై 2 న‌ థాయిలాండ్‌లో అతి కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో వివాహం వైభ‌వంగా జ‌రిగింది.

Varalaxmi

అనంత‌రం చైన్నైలోని ఓ పైవ్ స్టార్ హోట‌ల్‌లో రిసెప్ష‌న్ నిర్వ‌హించగా దేశంలోని అన్ని భాష‌ల నుంచి చాలా మంది సినీ ప్ర‌ముఖులు హ‌జ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

Varalaxmi

తాజాగా వారి పెళ్లి ఫొటోలు బ‌య‌ట‌కు రాగా వైర‌ల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Varalaxmi

Updated Date - Jul 11 , 2024 | 10:08 PM