Raiza Wilson: అందాలు ఫుల్‌.. సినిమాలు నిల్‌! పాపం రైజా విల్సన్

ABN , Publish Date - Jun 27 , 2024 | 01:53 PM

తమిళ బిగ్‌బాస్‌ ( 2017) సీజన్ 1తో వెలుగులోకి వ‌చ్చిన తార‌ రైజా విల్సన్. ప్ర‌స్తుతం చేతిలో సినిమాలు లేకున్నా సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫొటో షూట్ల‌తో బాగానే హాడావుడి చేస్తోంది.

Raiza Wilson: అందాలు ఫుల్‌.. సినిమాలు నిల్‌! పాపం రైజా విల్సన్
Raiza Wilson

బిగ్‌బాస్‌ తమిళ (Bigg Boss Tamil 1) 2017 సీజన్ 1తో వెలుగులోకి వ‌చ్చిన తార‌ రైజా విల్సన్ (Raiza Wilson).. ఆ తర్వాత వెండితెరకు పరిచయమైంది.

Raiza Wilson

‘ప్యార్‌ ప్రేమ కాదల్‌’ అనే చిత్రంలో ఆమె తొలిసారి హీరోయిన్‌గా నటించగా, అందులో ఆమె నటనకు యూత్‌ ఫిదా అయింది. ఆ తర్వాత ఆమె ఓ నాలుగైదు సినిమాలు కూడా చేసినా అవి ఆమెకు పేరు తీసుకు రాలేక పోయాయి.

Raiza Wilson

ఇక ఆ త‌ర్వాత అవ‌కాశాలు రాక‌నో, వ‌చ్చినా అంగీక‌రించ‌క‌నో పెద్ద‌గా సినిమాల్లో న‌టించ‌లేదు. అయినా సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ సినిమా ఛాన్సుల కోసమే అన్న‌ట్లుగా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.

Raiza Wilson

త‌రుచూ స్పెషల్‌ ఫొటో షూట్‌ చేసి వాటిని ఇన్‌స్టా, ఎక్స్‌ ఖాతాల్లో షేర్‌ చేస్తోంది. అపుడప్పుడూ టూపీస్‌ దుస్తుల్లోనూ ద‌ర్శ‌ణ‌మిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తుంటోంది.


Raiza Wilson

ఇదిలాఉండ‌గా రైజా విల్సన్ (Raiza Wilson) మెయిన్ లీడ్‌గా న‌టించిన తెలుగు స్ట్రెయిట్‌ చిత్రం ది చేజ్ (The Chase) విడుద‌ల కావాల్సి ఉంది.

Raiza Wilson

అయితే అంతా మంచి క్యాస్ట్ అండ్ క్రూతో రూపొందించిన ఈ చిత్రం ఎప్పుడో 2021లో కంప్లీట్ చేసి, ట్రైల‌ర్ రిలీజ్ చేసినా ఇప్ప‌టివ‌ర‌కు ప్రేక్ష‌కుల ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Raiza Wilson

ప్ర‌స్తుతం ఏ సినిమాలు చేతిలో లేని ఈ సుంద‌రి విహార యాత్ర‌లు బాగానే చేస్తూ నెటిజ‌న్లుకు స‌రిపోను స‌రుకును అందిస్తూనే ఉంది. ఎక్కువ‌గా మోడ్ర‌న్ వేర్‌లో క‌నిపించి కాక‌ రేపే ఈ అమ్మ‌డు చీర‌లోనూ అవ‌త‌లి వారిని మంత్ర ముగ్దుల‌ను చేస్తూ ఉంటుంది.

Raiza Wilson

ఈ క్ర‌మంలో రైజా విల్సన్ (Raiza Wilson) తాజాగా త‌న టాలెంట్‌ను అంతా ప్ర‌ద‌ర్శిస్తూ త‌న అందాలనుఉ చూయించి చూయించ‌నట్టుగా జ్యువెల‌రీ ప్ర‌మోష‌న్ కోసం చీర‌లో చేసిన ఫొటోషూట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. మీరూ ఓ లుక్కేయండి.

Raiza Wilson

Updated Date - Jun 27 , 2024 | 01:53 PM